Nuvu Evvari Edalo Song Lyrics – Malleswari Movie Telugu, English

0
6766

Malliswari is a 2004 Telugu language movie directed by K. Vijaya BhaskarNuvu Evvari Edalo song from this Venkatesh, Katrina Kaif starrer Malliswari, is composed by the music director KotiSirivennela Sitarama Sastry has provided the Lyrics for this song: Nuvu Evvari Edalo, while SP Balu, Shreya Ghoshal has provided the voice. Below in this article, you can find the details of Nuvu Evvari Edalo song lyrics in Telugu, English language(s).

Movie:Malliswari
Song Title:Nuvu Evvari Edalo
Movie Director :K. Vijaya Bhaskar
Music Director:Koti
Singer(s):SP Balu, Shreya Ghoshal
Lyrics By:Sirivennela Sitarama Sastry
Languages:Telugu

Nuvu Evvari Edalo Video Song from Malliswari movie

Nuvu Evvari Edalo Video Song from Malliswari is well received by the Audience. The Video Song has reached more than 334K views since the song is uploaded on YouTube.

Suresh Productions has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

Nuvu Evvari Edalo Song Lyrics in Telugu

నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ….తేలదే ఎన్నటికీ…..
అందుకే నీ కధకీ …. అంతులేదెప్పటికీ….
తీరాలులేవే ప్రేమా… నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా…
వలపులో నరకమే వరమనే విరహమా….
తాపమే దీపమా..వేదనే వేదమా….
శాపమే దీవెనా నీకిదే న్యాయమా….
కన్నీరు అభిషేకమా నిరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా….
ప్రణయమా ……
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో

రెప్పలే దాటదే ఎప్పుడూ ఏకల….
నింగినే తాకదే కడలిలో ఏ అల..
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనబడే …. భ్రాంతి ఈ వెన్నెల….
అరణ్యాల మార్గమా… అసత్యాల గమ్యమా….
నీతో పయనమే పాపమా
ప్రణయమా…
నువు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో
తెలియదే ఎవ్వరికీ ….తేలదే ఎన్నటికీ…..
అందుకే నీ కధకీ …. అంతులేదెప్పటికీ….
తీరాలులేవే ప్రేమా… నీ దారికి

Nuvu Evvari Edalo Song Lyrics in English

Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo
Ninu nammina jatalo navvulu chidimi enduku potavo
Teliyade evvariki ….telade ennatiki….
Anduke ne kadhaki …. Antuledeppatiki….
Tiraluleve prema… Ne dariki

Kalatale kovelai koluvaye vilayama…
Valapulo narakame varamane virahama….
Tapame dipama.vedane vedama….
Sapame divena nikide nyayama….
Kanniru abishekama nirasa naivedyama
Madilo mantale yagama….
Pranayama …… //nuvvu edalo//

Reppale datade eppudu ekala….
Ningine takade kadalilo e ala.lick
Nelapai nilavade merupulo milamila
Kantila kanabade …. Branti i vennela….
Aranyala margama… Asatyala gamyama….
Nito payaname papama
Pranayama… //nuvvu edalo//

Click Here Listen to Nuvu Evvari Edalo MP3 Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here