Meenakshi Meenakshi Song Lyrics – Masala Movie Telugu

0
53

 

Masala is a 2013 Telugu language movie directed by K. Vijaya Bhaskar. Meenakshi Meenakshi song from this Venkatesh, Ram, Anjali, Shazahn Padamsee starrer Masala, is composed by the music director S. Thaman. Ramajogayya Shastry has provided the Lyrics for this song: Meenakshi Meenakshi, while Suchith Suresan, M. M. Manasi has provided the voice. Below in this article, you can find the details of Meenakshi Meenakshi song lyrics in Telugu language(s).

Movie:Masala
Song Title:Meenakshi Meenakshi
Movie Director :K. Vijaya Bhaskar
Music Director:S. Thaman
Singer(s):Suchith Suresan, M. M. Manasi
Lyrics By:Ramajogayya Shastry
Languages:Telugu

Meenakshi Meenakshi Video Song from Masala movie

Meenakshi Meenakshi Video Song from Masala is well received by the Audience. The Video Song has reached more than 460K views since the song is uploaded on YouTube.

Aditya Music has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.

Meenakshi Meenakshi Song Lyrics in Telugu

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి…
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి….
చిలిపి నడుము ఒంపుతో నాజుకుగా పిలిచింది కర్వీ బాడి
వయసు తొలి విందులే వడ్డించగా యూ గెట్ రెడి…

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
నీ ఒళ్ళో వాలింది పువ్వై విరబూసి…
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి
నీ సాయం కోరింది పెదవే తడి చేసి..

హెయ్… వీపుకే అంటుతోంది చూపు
నరాల్లో మండుతుండి నిప్పు
ఎటో యే మస్తు మాయ వైపో నన్నే లాగుతోంది కైపు
తప్పదు ఈ ఇష్టమైన తప్పు
వీలుగ చెయ్యి చెయ్యి కలుపూ…
మెరుపు తీగైన నువ్వు మెలివెయ్యని నీ ఒంటిలో ప్రతీ మలుపు
ఇసుక తిన్నై ఇలా పరిచిందిగా విరి పానుపు
ఒహ్ ఒహ్ ఒహ్

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి…
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి….

హెయ్… కామిని కలల గాలి తడిమి
కళ్ళలో రగులుతోంది కొలిమి
సూటిగ దూసుకొచ్చి హగ్ మీ
కత్తిలా గుచ్చుకుంటు కిల్ మీ
నువ్వు నా తీయనైన ఎనిమీ
నేను నీ గుండెలోన గర్మీ…
ఒళ్ళు ఫైర్ ఐనను అల్లేసుకో అణువణువు అంతా తడిమి
మొగిలి నిన్నగువై తేల్చేసుకో అమీ తుమీ

మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి
ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి…
మీనాక్షి మీనాక్షి మిల మిల మిల్కి మీనాక్షి
ఏక్షన్ లో దూకానే గీతలు చెరిపేసి….

Click Here to Listen Meenakshi Meenakshi MP3 Song