Priyamaina Neeku is a 2002 Telugu language movie directed by Balashekaran. Manasuna Unnadi song from this Tarun, Sneha starrer Priyamaina Neeku, is composed by the music director Shiva Shankar. S.P. Balasubrahmanyam has provided the Lyrics for this song: Manasuna Unnadi, while K. S. Chitra has provided the voice. Below in this article, you can find the details of Manasuna Unnadi song lyrics in Telugu and English language(s).
Movie: | Priyamaina Neeku |
Song Title: | Manasuna Unnadi |
Movie Director : | Balashekaran |
Music Director: | Shiva Shankar |
Singer(s): | K. S. Chitra |
Lyrics By: | S.P. Balasubrahmanyam |
Languages: | Telugu |
Manasuna Unnadi Video Song from Priyamaina Neeku movie
TeluguOne has the original ownership of the Video Song, hence copying this Video song in any form is considered Copy Right Violation.
Manasuna Unnadi Song Lyrics in Telugu
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
లలలలలలలల… లలలలలలలల
చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకొనే వేళలో…
కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎద కోత… అని అడగాలని
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని. తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా…
నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
నాకింక చోటెక్కడుందని … నిదరే కసురుకొనే రేయిలో
మేలుకొన్నాయిలే వింత కైపని వేల ఊహల్లో ఊరేగే చూపుని
…కలలే ముసురుకొనే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు… ఆశల రాగం అని అడగాలని
పగలేదో… రేయేదో. గురుతేలేదని… తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా…
లలలలల… ల… ల… ల… లలలల… ల… ల… ల… ల
Manasuna Unnadi Song Lyrics in English
manasuna unnadi cheppaalanunnadi maaTalu raave elaa
maaTuna unnadi O manchi sangati bayaTiki raade elaa
ataDini chooste reppalu vaalipOye biDiyam aapEdelaa
yeduruga vaste cheppaka aagipOye talapulu choopEdelaa
okkasaari dari chEri yeda goDavEmiTO telapakapOte elaa
chinta nipallE challaga unDandi enta noppaina teliyalEdani
kalale talachukone vEDilO
prEma anTEne teeyani baadhani leta gunDellO konDanta baruvani
kottaga telusukone vELLallO
kanapaDutonda naa priyamaina neeku
naa yeda kotta ani aDagaalani
anukunTu tana chuTTu mari tirigindani
telapakapOte elaa
neeli kannullO atani bommani choosi naakinka chOTekkaDundani
niddarE kasurukonE rEyilO
mElukonnaayilE vinta kaipani vEla voohalO oorEgE choopuni
kalalE musurukonE hailalO
vinapaDutonda naa priyamaina neeku
aaSala raagam ani aDagaalani
pagalEdO reyyEdO gurutElEdani
telapakapOte elaa
Click Here to Listen to Manasuna Unnadi Mp3 Song.